Pawan Kalyan pressmeet highlights. #Pawankalyan #Janasena #Andhrapradesh #Amaravati జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి కాపు సంఘం నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జనసేనలోకి మెగాస్టార్ చిరంజీవి చేరికపై కీలక వ్యాఖ్యలు చేశారు